Cheetah: అది చిరుత కాదు.. పిల్లి.. అటవీశాఖ క్లారిటీ
హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం అంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. దీనిపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే కాదు నగరంలో ఈ ప్రచారం దుమారం రేపింది. అంతా చిరుత చిరుత అంటూ భయాందోళనలో పడ్డారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం గాలించారు. చిరుత పాదముద్రలను … Read more