AP CM Chandrababu: బాధితులందరకీ సాయం : సీఎం చంద్రబాబు
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారందరికీ తప్పనిసరిగా పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిహారంపై సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు రూ.301 కోట్లు. షాపులు మునిగిన … Read more