New Classical Languages: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఐదు భాషలకు శాస్త్రీయ హోదా
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న 5 భాషలకు శాస్త్రీయ హోదా/ప్రాచీన హోదా(క్లాసికల్ హోదా) ఇస్తున్నట్లు ప్రకటించింది. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, పాళీ, ప్రాకృతం లాంగ్వేజీలకు క్లాసికల్ స్టేటస్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా క్లాసికల్ స్టేటస్ కలిగిన లాంగ్వేజీల సంఖ్య 11కి చేరింది. ఇంతకు ముందు 6 భాషలకు మాత్రమే క్లాసికల్ స్టేటస్ ఉండేవి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్కృతం భాషలకు క్లాసికల్ … Read more