Khammam: అప్పు ఇచ్చిన బిచ్చగాడికి ఐపీ పెట్టిన ఘనుడు..
డబ్బుకోసం అన్ని వదిలేస్తున్నారు కొందరు. ఎంత వరకైనా దిగజారిపోతున్నారు. పైగా ఈ దారుణాలకు ఎక్కువగా పాల్పడేది డబ్బు, వ్యాపారాలు ఉన్నవాళ్లే కావడం మరింత దారుణం. అలాంటి ఘటనే ఖమ్మంలో చోటుచేసుకుంది. ఇది కూడా.. ఓ ముసలాయన.. ఒంట్లో సత్తువలేక బిచ్చగాడిగా మారాడు. ఓ గుడి దగ్గర యాచన చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బులో కొంత బిడ్డ భవిష్యత్ కోసం దాచుకున్నాడు. ఆ డబ్బు తనకిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపాడు వ్యాపారి. తీరా … Read more