kisan: రైతుల హక్కుల సాధనకు  ఛలో కామారెడ్డి

తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఛలో కామారెడ్డికి పిలుపునిచ్చారు.  అక్టోబర్ 5వ తేదీన శనివారం ఉదయం 10గంటలకు తెలంగాణ రాష్ట్రమహాసభలు జరగనున్నాయని కిసాన్ సంఘ్ నాయకులు భాగ్యనగరంలో తెలిపారు. సమాజంలో 60శాతం ఉన్న రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్దచూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు పరచాలని కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. 1. రూ.2 లక్షల రైతు రుణమాఫీని … Read more