AP Govt: బీసీలకు ‘రక్షణ చట్టం’.. ఏపీ మంత్రులు

వెనుకబడిన తరగతుల మెరుగైన జీవనం కోసం  బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా  బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న అన్ని అంశాలనూ సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్‌లో నిర్వహించిన బీసీ రక్షణ … Read more