Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ‘బలవంతపు వసూళ్ల’ ఆరోపణలు – కేసు నమోదు చేయాలన్న కోర్టు
బెంగుళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.