Murder Case – Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసు..అతడు మైనర్ కాదు..!
ముంబయి: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్య కేసులో నిందితుడైన ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలింది. హత్య కేసులో నిందితులైన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, యూపీకి చెందిన శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్ తాను … Read more