AP – Dussehra Holidays: అక్టోబర్ 03 నుంచి దసరా సెలవులు…!
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యాసంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్ధులకు ఈ ఏడాది దసరా సెలవుల తేదీలను అధికారులు ప్రకటించారు. వీటినే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ … Read more