Cabinet Meeting : ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
ఏపీలోని అమరావతిలో మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనుంది. అదేవిధంగా రివర్స్ టెండర్ల విధానం (Reverse Tenders Procedure) పై ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ప్రభుత్వ పథకాల అమలు (Government Schemes )పై ప్రత్యేక దృష్టిపెట్టిన మంత్రివర్గం సాగునీటి సంఘాలకు నిర్వహించాల్సిన ఎన్నికల(Elections) పై కూడా చర్చించనుంది. ఈ నేపథ్యంలో అజెండా నుంచి కేబినెట్ నోట్స్ వరకు ఆన్ లైన్ ద్వారానే ఏపీ ప్రభుత్వం మంత్రులకు అందజేయనుంది. … Read more