(రచయిత – పొట్లూరి పార్థసారథి )
లెబనాన్, సిరియాలలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నది ఖచ్చితమైన రిపోర్టులు లేవు.
Iphone లు కూడా పేలినట్లుగా తెలుస్తున్నది!
తక్కువ ధరకి Iphone వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు? తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా?
ఐ ఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది.
అఫ్కోర్స్! ఐఫోన్ మొదటిసారిగా 2007 లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని Os చాలా పటిష్టంగా ఉంది అని నిపుణులు చెప్పారు.
2015 లో మొదటిసారిగా ఒక హ్యాకర్ apple స్టోర్ లోకి చొచ్చుకువెళ్లి ఐ స్టోర్ లో ఉన్న itunes ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా మార్చేశాడు!
అక్కడితో ఆగకుండా i mac, iphone యాక్ససరీస్ ధరలని అన్నిటిని ఒక డాలర్ కింద మార్చేశాడు. తరువాత కొద్ది గంటల్లలోనే apple తన రక్షణ వ్యవస్థని సరిచేసుకుంది.
******
సమాచార విప్లవంలో యూదుల పాత్ర తిరుగులేనిది!
కాబట్టి కంపెనీ, బ్రాండ్ అనేవి మార్కెటింగ్ కి సంబంధించినది! టెక్నాలజీ యూదుల చేతిలో ఉంటూ వచ్చింది, ఇక ముందు కూడా ఉంటుంది! తప్పించుకోవడం కష్టం!
చైనాకి ఈ విషయం తెలుసు కాబట్టి HUAWEI ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నది!
*******
పేలిపోయిన పేజర్లు, స్మార్ట్ ఫోన్ల నుండి డాటా ని రిట్రీవ్ చేసిన మోస్సాద్ హెజ్బొల్లా అంతర్గత రహస్య డాక్యుమెంట్ ని కనుక్కుంది.
డాటా లో ఎంత మంది ఎలా గాయపడ్డారు, చనిపోయారో వివరాలు ఉన్నాయి.
ఈ డాక్యుమెంట్ ని హెజ్బొల్లా మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తున్నది!
1.మొత్తం 879 మంది పేజర్లు, వాకీ టాకీ లు పేలిపోవడం వల్ల మరణించారు.
2.చనిపోయిన వారిలో 131 మంది ఇరాన్ దేశం కి చెందిన వాళ్ళు, 79 మంది యెమెన్ దేశానికి చెందిన వాళ్ళు, 291 మంది హెజ్బొల్లా సీనియర్ ఆఫీసర్లు!
3.తీవ్రంగా గాయపడిన వారు 602 మంది. వీళ్ళు తమ పనులు తాము చేసుకోలేని విధంగా గాపడ్డారు కాబట్టి మరణించిన వారితో సమానం.
4.కళ్ళు కోల్పోయిన వారు 509 మంది.
5.జననేంద్రియ అవయువాలు (reproductive organs ) కోల్పోయిన వారు 1735 మంది.
******
ట్రోజాన్ హార్స్ ని ఉపయోగించి ఇంతమందిని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటి సారి!
ఇక లాప్ టాప్ లు, డెస్క్టాప్ కంప్యూటర్లు పేలడానికి సిద్ధంగా ఎన్ని ఉన్నాయో తెలీదు.
హెజ్బొల్లా దగ్గర ఉన్న వీటిని ఆన్ చేయగానే మోస్సాద్ కి తెలిసిపోతుంది కాబట్టి వాటిని ఇకముందు ఆన్ చేయబోరు.
పోనీ ట్రోజాన్ హార్స్ ని రిమూవ్ చేసే టూల్స్ తో దానిని తీసేయాలి అంటే ముందు అది ఎలా పనిచేస్తుందో, దాని పేరు ఏమిటో దానిని రిమూవ్ చేసే టూల్ డాటబెస్ లో ఉండాలి కానీ అది ఉండదు.
సాధారణంగా ట్రోజాన్ హార్స్ రిమూవ్ చేసే టూల్స్ ఉచితంగా దొరుకుతాయి కానీ మోస్సాద్ క్రియేట్ చేసిన ట్రోజాన్ కి పేరు ఉండదు. ఏదన్నా Antivirus సంస్థ పరిశోధన చేసి దానికి పేరు పెట్టి రిమూవ్ చేసే టూల్ డేటా బేస్ ని క్రియేట్ చేయాలి. ఒక్కరి కోసం యే సంస్థ కూడా ఆ పని చేయదు.
ఒక వేళ హిజ్బొల్లా పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపినా ఆ విషయం మోస్సాద్ కి తెలిసిపోతుంది!
ఒక్క మాటలో చెప్పాలి అంటే కంప్యూటర్ లు విస్తృతంగా వాడుకలోకి రావడం మొదలైన కొత్తల్లో వైరస్ లని సృష్టించి వాటికి విరుగుడుగా antivirus కంపెనీలు అభివృద్ధి చెందడానికి కారకులు యూదులు!
కట్ చేస్తే antivirus బిసినెస్ అనేది ఇప్పుడు 5 బిలియన్ డాలర్ల వ్యాపారం!
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?