నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాఫబుల్ లో పాల్గొనేందుకు మెగా హీరో రామ్ చరణ్ రెడీ అయ్యారు. చెర్రీ తో పాటు… తెలంగాణ మంత్రి కెటీఆర్ కూడా రావడానికి ఒకే చెప్పారట. NBK-పవన్ కళ్యాణ్ షో తర్వాత ఇది ఉంటుందని భావిస్తున్నారు. OTT ఫ్లాట్ ఫామ్ ‘ఆహా ‘ ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.