”ఒమిక్రాన్ సోకినా బి భయపడక్కర్లేదు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ మాత్రమే. వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే..”
కొవిడ్ టీకా వేసుకున్న తర్వాత ఒమిక్రాన్ మొదటి వేరియంట్లు బీఏ.1, బీఏ2 సోకినవారికి వ్యాధి నిరోధకశక్తి వృద్ధి చెందుతుందని ఓ అధ్యయనం తెలిపింది. టీకా వేసుకుని ఒమిక్రాన్ మొదటి వేరియంట్ సోకని వారితో పోలిస్తే.. టీకా వేసుకున్న వారిలో నాలుగు రెట్లు రక్షణ అధికంగా ఉంటుందని అమెరికాకు చెందిన న్యూ ఇండియా జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైంది. వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందడం వల్ల ఒమిక్రాన్ ఉప వేరియంట్లు సోకే ప్రమాదం తక్కువని అధ్యయనంలో తెలిపారు.