మనం ఇతరులను ద్వేషిస్తున్నామంటే మనకు తెలియకుండానే వాళ్ళకి మన మీద అధికారాన్ని ఇస్తున్నామన్నట్లే. మన నిద్ర, మన ఆకలి, మన రక్తపోటు, మన ఆరోగ్యం, మన ఆనందం వాళ్ళ అధీనంలో ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నట్లే. మనని ఎలా బాధపెడుతున్నారో, గాయపరుస్తున్నారో, మన మీద ఎలా పగ తీర్చుకుంటున్నారో తెలిస్తే మన శత్రువులు ఆనందంతో నాట్యం చేస్తారు. మన ద్వేషం ఇరవై నాలుగు గంటలూ మన జీవితాలను నరకప్రాయం చేస్తుంది. మనదే దోషంగా పరిణమిస్తుంది. -డేల్ కార్నీ