Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జనరల్

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. అణుబాంబు

వారెన్ బ‌ఫెట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

V Srinivas by V Srinivas
May 8, 2023
in జనరల్, బిజినెస్
ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. అణుబాంబు

Warren Buffett, chairman and chief executive officer of Berkshire Hathaway Inc., smiles during a Bloomberg Television Interview in New York, U.S., on Wednesday, April 23, 2014. Buffett discussed the possibility of his company eventually becoming more involved in housing finance once lawmakers resolve future of Fannie and Freddie. Photographer: Chris Goodney/Bloomberg via Getty Images

ప్ర‌స్తుతం టెక్నాల‌జీ రంగంలో  ఎక్కువ‌గా వినిపిస్తున్న ప‌దం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్ర‌ముఖ స్టార్ట‌ప్ సంస్థ ఓపెన్ ఏఐ.. తీసుకొచ్చిన చాట్‌జీపీటీ, దానికి ప్ర‌తిగా గూగుల్ బార్డ్‌, మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ నెటిజ‌న్ల‌కు అందుబాటులోకి రావ‌డంతో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. టెక్నాల‌జీ రంగంపై దాని ప్ర‌భావం మీద చ‌ర్చ సాగుతోంది.   ఎల‌న్‌మ‌స్క్ వంటి వారు కృత్రిమ మేధ (ఏఐ)తో మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ముప్పు అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అటువంటి ప్ర‌ముఖుల్లో ప్ర‌పంచ బిలియ‌నీర్ వారెన్ బ‌ఫెట్ జ‌త క‌లిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా చేయగలదని, కానీ, మానవుడి ఆలోచన, ప్రవర్తన ఎలా ఉంటుందని కనిపెట్టలేదని తేల్చి చెప్పారు.

వారెన్ బ‌ఫెట్ త‌న సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక స‌మావేశంలో మాట్లాడుతూ త‌న‌కు చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ ఫౌండ‌ర్ బిల్‌గేట్స్ ప‌రిచయం చేశార‌ని చెప్పారు. దాని సామ‌ర్థ్యం త‌న‌ను ఆశ్చ‌ర్య చ‌కితుడ్ని చేయ‌డంతోపాటు దాని ప‌నితీరు ఆందోళ‌న‌కు గురిచేసింద‌న్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఒక అణు బాంబు త‌యారీ వంటిద‌ని వ్యాఖ్యానించారు.

పనులన్నీ ఒక్కరే.. అంటే చాట్‌జీపీటీ చాట్‌బోట్ చ‌క్క‌బెట్ట‌డం ఆందోళ‌న‌క‌రం అని వారెన్ బ‌ఫెట్ పేర్కొన్నారు. చాట్‌జీపీటీ వ‌ల్ల‌ కొత్త‌గా క‌నిపెట్టేదేమీ లేద‌న్నారు. మంచి ప‌ని కోసం ఏదైనా ఆవిష్క‌రిస్తే.. దాని దుష్ప్ర‌యోజ‌నాలెలా ఉంటాయో రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో అణుబాంబు ప్ర‌యోగం రుజువు చేసింద‌ని గుర్తు చేశారు. మ‌నం ఏం చేసినా.. ఏది క‌నిపెట్టినా 200 ఏండ్ల త‌ర్వాత ప్ర‌పంచానికి మేలు చేసేలా ఉండాలి.. ప్ర‌పంచం మొత్తాన్ని ఏఐ మార్చేస్తుందని న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు. కానీ మ‌నిషి ఎలా ఆలోచిస్తాడు.. ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌న్న సంగ‌తి మాత్రం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ క‌నిపెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Tags: Waren Buffett
ShareSendShareTweet
Previous Post

అవినాష్ అరెస్ట్ .. అటకెక్కినట్లేనా?

Next Post

చైనాలో తొలి జన్యు సవరణ పంట

Related Posts

ఫోన్‌తో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు
జనరల్

ఫోన్‌తో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

May 17, 2023
నైరుతి రుతుపవనాల కబురు వచ్చేసింది!
జనరల్

నైరుతి రుతుపవనాల కబురు వచ్చేసింది!

May 16, 2023
అంగారకుడిపై ఉగ్రనది ఆనవాళ్లు… నీరు ఇంకిపోతే భూమి కూడా ఇంతేనాా?
జనరల్

అంగారకుడిపై ఉగ్రనది ఆనవాళ్లు… నీరు ఇంకిపోతే భూమి కూడా ఇంతేనాా?

May 14, 2023
Next Post
చైనాలో తొలి జన్యు సవరణ పంట

చైనాలో తొలి జన్యు సవరణ పంట

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved