ఆంధ్రప్రదేశ్ లో సగటున ప్రతి రైతు కుటుంబం పైన రెండున్నర లక్షల అప్పు! జాతీయ సగటు కంటే ఇది 23 శాతం అధికం. దేశంలో రైతు నెత్తిపై ఉన్న సగటు అప్పు సుమారు రూ.75000
– కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటులో ఇచ్చిన వివరాల ఆధారం. ఎవరైనా ఇంకా ఇవ్వడానికి ముందుకు వస్తే ఈ ఏడాదిలో మరింత పెరుగుతుంది, ఇవ్వకపోతే పరిస్థితి ఏమవుతుందో?